Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Ranu Bombai Ki Ranu Lyrics by Ramu Rathod, Prabha | Telugu Song | AtoZLyrics
Ranu Bombai Ki Ranu

Ranu Bombai Ki Ranu Lyrics

ArtistRamu Rathod, Prabha
Album
LanguageTelugu
MusicKalyan Keys
LyricistRamu Rathod
LabelRathod Tunes
GenreDance
Year2025
StarringSong Ramu Rathod, Likhitha
Release Date2025-05-11

Sung by Ramu Rathod, Prabha | Written by Ramu Rathod

RANU BOMBAI KI RANU SONG LYRICS: Ranu Bombai Ki Ranu Song is a Telugu song from the movie Rathod Tunes starring Ramu Rathod, Likhitha, directed by Harish Patel. "RANU BOMBAI KI RANU" song was composed by Kalyan Keys and sung by Ramu Rathod , Prabha , with lyrics written by Ramu Rathod .
అడ్డాల మెడలా ఉన్నాయ్
మేడల్ల సీరాలు ఉనేయ్
చీరంచు రైకలున్నాయ్
కోనిపిస్త నాతో బొంబాయి రాయే
రాను నేన్ రాను
రాను బొంబాయి కి రాను రాను బొంబాయి కి రాను
రాను బొంబాయి కి రాను రాను బొంబాయి కి రాను
రాయే రాయే పిల్లా రంగులరత్నం ఎక్కించి
జాతరంత చూపిష్ఠ
రాను రాను పిల్లగా రంగులరత్నం ఎక్కించి
నన్ను ఆగమ్ చేతవంటా
భారత్ల్య్రిక్స్.కోమ్
అందుకే రాను నేన్ రాను
హ రాను కాజాత్ర కి రాను రాను నేను ఆగాం కాను
రాను కాజాత్ర కి రాను రాను నేన్ ఆగమ్ కాను
మల్లేపల్లి లా మల్లెతోటనే
నీ జడల పూలు అల్లిపెడతానే
నల్గొండల నక్కిలేసునే
నీ మెడల బాలి మెరిసిపోతే
సాలు అయ్యా సాలు
సాలు నీ జూట మాటలు సాలు నీ కురకోథలు
రాయే రాయే పిల్లా నీ కంటి మీద రెప్పని కడదాకా తోడుంటా
రాను రాను పిలగా మా ఇంటి పేరు ముంచలేను నీ వల్ల మంటల్లా
అందుకే రాను నేన్ రాను
హ రాను కాజాత్ర కి రాను రాను నేను ఆగాం కాను
రాను కాజాత్ర కి రాను రాను నేన్ ఆగమ్ కాను
పల్లెటూరి పడుచు పిల్లవే
పట్నమంతా నీకు అంటకడతనే
పల్లవూరి పంచెవన్నీవే
పైసా కట్నం నేన్ ఒళ్లంటినే
అయినా రాను నేన్ రాను
రాను గా హైదరాబాద్ నా ప్రాణమే దీనికి ఎల్లి ఎడపోదు
రాను గా హైదరాబాద్ నా ప్రాణమే ఇదికి ఎల్లి ఎడపోదు
రాయే రాయే పిలా
రాచమణి సచ్చిపోని
నా ప్రేమ చూడు గుండెల్లా
కని కాని పిల్లగా
కంచె తెంచి ప్రేమ ఒంచి
అడుగు ఐత నీ అడుగుల్లా
సామీ నా సామీ
సామీ నా బంగారు సామీ
నేన్ తెంపబోను నీకు ఇచ్చిన హామీ
సామీ నా బంగారు సామీ
నేన్ తెంపబోను నీకు ఇచ్చిన హామీ
Addhala medala unnaey
Medalla seeralu unaey
Cheeranchu raikalunnaey
Konipistha naatho bombai raaye
Ranu nen raanu
Raanu bombai ki ranu ranu bombai ki raanu
Raanu bombai ki ranu ranu bombai ki raanu
atozlyric.com
Raaye raaye pilla rangularatnam ekkinchi
Jatharantha choopistha
Ranu ranu pillaga rangularatnam ekkinchi
Nannu agam chethavantaa
Andhukey ranu nen raanu
Ha raanu kajathhra ki ranu ranu nen agam kaanu
Raanu kajathhra ki ranu ranu nen agam kaanu
Mallepalli la mallethotaney
Nee jadala poolu allipedathaney
Nalgondala nakkilesuney
Nee medala baaley merisipothaey
Saalu ayya saalu
Saalu nee juta maatalu saalu nee kurakothalu
Raaye raaye pilla nee kanti meedha reppani kadadhaka thodunta
Raanu raanu pilaga maa inti peru munchalenu nee valla mantalla
Andhukey ranu nen raanu
Ha raanu kajathhra ki ranu ranu nen agam kaanu
Raanu kajathhra ki ranu ranu nen agam kaanu
Palletoori paduchu pillavey
Patnamantha neeku antakadathaney
Pallaoori panchevannivey
Paisa katnam nen ollantiney
Ayina ranu nen raanu
Raanu ga hyderabad naa pranamey idiki elli edapodhu
Raanu ga hyderabad naa pranamey idiki elli edapodhu
Raaye raaye pila
Rachamani sacchiponi
Naa prema choodu gundella
Kani kani pillaga
Kanche tenchi prema onchi
Adugu aitha nee adugalla
Saami naa saami
Saami naa bangaru saami
Nen tempabonu neeku icchina haami
Saami naa bangaru saami
Nen tempabonu neeku icchina haami
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
RANU BOMBAI KI RANU SONG LYRICS: Ranu Bombai Ki Ranu Song is a Telugu song from the movie Rathod Tunes starring Ramu Rathod, Likhitha, directed by Harish Patel. "RANU BOMBAI KI RANU" song was composed by Kalyan Keys and sung by Ramu Rathod , Prabha , with lyrics written by Ramu Rathod .

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Ranu Bombai Ki Ranu?

You can read the complete lyrics of "Ranu Bombai Ki Ranu" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Ranu Bombai Ki Ranu?

The lyrics of "Ranu Bombai Ki Ranu" were written by Ramu Rathod.

Who is the singer of Ranu Bombai Ki Ranu?

"Ranu Bombai Ki Ranu" is sung by Ramu Rathod, Prabha.